ప్రజా అవసరాలకు మొదటి ప్రాధాన్యతను ఇస్తాం: ఎమ్మెల్యే

ప్రజా అవసరాలకు మొదటి ప్రాధాన్యతను ఇస్తాం: ఎమ్మెల్యే

MBNR: ప్రజా అవసరాలకు మొదటి ప్రాధాన్యతను ఇస్తామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి వార్డులో ముడా నిధులతో ఏర్పాటు చేసిన నూతన బస్ షెల్టర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 250 కోట్ల రూపాయల నిధులతో మహబూబ్‌నగ‌ర్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.