మెస్సీ ఆట.. సీఎం రేవంత్ జోరు కొనసాగేనా?

మెస్సీ ఆట.. సీఎం రేవంత్ జోరు కొనసాగేనా?

TG: ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో సీఎం రేవంత్ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ కోసం సీఎం వార్మప్ మ్యాచ్‌లు ఆడారు. రాష్ట్ర ఫుట్‌బాల్ ప్లేయర్లను పరుగులు పెట్టించిన ఆయన.. మెస్సీని ఎంతవరకూ ధీటుగా ఎదుర్కొంటారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం ఐదు నిమిషాలపాటు మెస్సీతో జరిగే మ్యాచ్‌లో రేవంత్ జోరు కొనసాగిస్తారా..? అనేది చూడాల్సి ఉంది.