నారవకట్టపల్లిలో 100 కుటుంబాలు టీడీపీలోకి

నారవకట్టపల్లిలో 100 కుటుంబాలు టీడీపీలోకి

కృష్ణా: ఒంటిమిట్ట మండలం నారవకట్టపల్లిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో వైసీపీ సీనియర్ నాయకులు పెద్ద వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చిన్న వెంకట్ రెడ్డి సహా 100 కుటుంబాలు టీడీపీలో చేరారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటున్నాయన్నారు.