మాల మహానాడు అధ్యక్షుడిగా దేవదాసు ఏకగ్రీవం
PLD: మాల మహానాడు క్రోసూరు మండల అధ్యక్షులుగా ఎర్రబాలెం గ్రామానికి చెందిన దేవదాసుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు జాన్ పాల్ తెలిపారు. నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. మాలల ఐక్యత చాటుతూ వారి అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామన్నారు.