T20WC-2026..4 గ్రూపుల్లో 20 జట్లు
భారత్, శ్రీలంక వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చ్‌లో జరగనున్న T20WCలో పాల్గొనే 20 జట్లు 4 గ్రూపుల్లో తలపడనున్నాయి.
గ్రూప్ 1: IND, PAK, USA, నమీబియా, నెదర్లాండ్స్
గ్రూప్ 2: AUS, SL, ZIM, ఐర్లాండ్, ఒమన్
గ్రూప్ 3: ENG, WI, ఇటలీ, BAN, నేపాల్
గ్రూప్ 4: SA, NZ, AFG, UAE, కెనడా