VIDEO: మాంజీ గ్రామంలో ఘనంగా సళ్లానంబళ్లు ఉత్సవాలు

VIDEO: మాంజీ గ్రామంలో ఘనంగా సళ్లానంబళ్లు ఉత్సవాలు

NRML: భైంసా మండలం మాంజీ గ్రామంలో సళ్లానంబళ్లు ఉత్సవాలను సోమవారం నిర్వహించారు. నూతన హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనలో భాగంగా మహిళలు భక్తిశ్రద్ధలతో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఇంటింటి నుంచి ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం అర్పించారు. గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మొక్కులు చెల్లించుకున్నారు.