సోమందేపల్లి ఎంపీడీఓగా వెంకటలక్ష్మమ్మ బాధ్యతలు స్వీకరణ

సత్యసాయి: సోమందేపల్లి మండల నూతన ఎంపీడీఓగా వెంకటలక్ష్మమ్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో వెంకటలక్షమ్మ సోమందేపల్లి మండల ఈఓఆర్డీగా పనిచేస్తూ శింగనమల మండలానికి బదిలీయ్యారు. పదోన్నతిపై ఆమె సోమందేపల్లి ఎంపీడీఓగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. .