చౌడేపల్లిలో పర్యటించిన డీఆర్డీఏ పీడీ

CTR: చౌడేపల్లి మండలంలోని గ్రామాల్లో గురువారం డీఆర్డీఏ పీడీలు శ్రీనివాస్, శ్రీదేవి పర్యటించారు. స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తున్న పలు చిన్న తరహా పరిశ్రమలను వారు పరిశీలించారు. పంచలోహ విగ్రహాలు, షికారిపాలెంలో ప్లాస్టిక్ బొమ్మలు, ఖాన్సాబ్‌మెట్టలో బిస్కెట్ల తయారీపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం సంఘాలకు చేయూతనిస్తోందని వారు తెలిపారు.