గంగమ్మ ఆలయ హుండీ లెక్కింపు

గంగమ్మ ఆలయ హుండీ లెక్కింపు

CTR: బోయకొండ గంగమ్మ ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు చేపట్టినట్టు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు. ఈ లెక్కింపులో 33 రోజులకు రూ. 77.83 లక్షల ఆదాయం చేకూరినట్టు ఆయన వెల్లడించారు. బంగారం 21 గ్రాములు, వెండి 394 గ్రాములు, వివిధ దేశాల కరెన్సీ లభించిందన్నారు. రణభేరి గంగమ్మ ఆలయంలో హుండీ ద్వారా రూ.57 వేల ఆదాయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు.