అది నా తప్పే: ప్రశాంత్ కిషోర్

అది నా తప్పే: ప్రశాంత్ కిషోర్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం తన తప్పేనని ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అన్నారు. తను పోటీ చేయకపోవడం వల్ల పొరపాటు జరిగినట్లుగా అనిపిస్తోందని వెల్లడించారు. వాస్తవంగా అయితే 25 సీట్లు కంటే జేడీయూకి వచ్చేవి కాదని.. ఎన్నికల ముందు మహిళల ఖాతాల్లో రూ.10 వేలు వేయడంతోనే 85 సీట్లు వచ్చాయని అభిప్రాయపడ్డారు.