'స్పెషల్ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి కృషి చేయాలి'
SRCL: ఈ నెల 15న నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలతు కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పుష్పలత కోరారు. సోమవారం వేములవాడ జూనియర్ సివిల్ కోర్టులో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాజీ చేయదగిన కేసులను గుర్తించి, త్వరితగతిన పరిష్కారమయ్యే విధంగా చొరవ చూపాలని న్యాయవాదులకు సూచించారు.