'మన జాతిపిత మహాత్మా గాంధీ జిల్లాకు వచ్చారు'

KMM: జిల్లాలో మహాత్మా గాంధీ.! స్వాతంత్రోద్యమ కాలంలో దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ ఖమ్మం వచ్చారు. 1946లో ఖమ్మం మెట్టులోని పెద్ద గేటు వద్ద రైలు దిగారు. ఆయన రాకతో ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో చేరుకొని పెద్ద ఎత్తున చేరుకొని మహాత్ముడి ప్రసంగాన్ని విన్నారు. ఆయన పేరు మీదనే ఖమ్మం గాంధీ చౌక్ ఏర్పడింది.