కలెక్టరేట్‌లో ఘనంగా బసవేశ్వర జయంతి
NRML: కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం బసవేశ్వర జయంతిని ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్‌లు కిషోర్ కుమార్, వెంకటేశ్వర్లు పాల్గొని బసవేశ్వర స్వామి చిత్రపటానికి పూలమాలు వేశారు. వారి అడుగుజాడల్లో నడవాలని యువతకు సూచించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.