'రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు'

'రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు'

KMM: రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ వెన్నపూసల సీతారాములు పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో డ్రైయర్స్, ఆటోమేటిక్ ఫ్యాడ్లు క్లీనర్స్ వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు.