VIDEO: 'పత్తి పంట తేమశాతం 12% నుంచి 18% పెంచాలి'

VIDEO: 'పత్తి పంట తేమశాతం 12% నుంచి 18% పెంచాలి'

NTR: జగ్గయ్యపేట నియోజకవర్గంలో మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలని బుధవారం వైసీపీ సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుమలగిరి గ్రామంలో ఉన్న జిన్నింగ్ మిల్ వద్ద రైతులు మిల్లుకు తీసుకు వస్తున్న పత్తిని ప్రభుత్వం ఇస్తున్న 12 శాతం నుంచి 18% తేమ శాతానికి పెంచాలని రైతు సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.