విగ్రహ ఆవిష్కరణకు మంత్రికి ఆహ్వానం
JGL:పెగడపల్లి మండలం ల్యాగలమర్రి గ్రామంలో ఈ నెల 22న జరిగే అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను అంబేడ్కర్ ఆవిష్కరణ కమిటీ ఆహ్వానించారు. కరీంనగర్‌లో మాజీ మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు రావాలని కోరారు. అధ్యక్షులు నరేష్, ఉపాధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.