ట్రాఫిక్ పోలీసులపై స్పెషల్ కెర్

KNL: వేసవికాలంలో ఉపశమనం కల్గించేందుకు ట్రాఫిక్‌పోలీసు సిబ్బంది సంక్షేమమే పరమావధి అని, వారు ఇబ్బంది పడకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వర్తించాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ సూచించారు. ఈ సందర్బంగా శనివారం కర్నూలు జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ట్రాఫిక్ విభాగపు పోలీసులకు చలువ అద్దాలు, కూల్ వాటర్ బాటిల్స్ వైట్ హెల్మెట్ పంపిణి చేశారు.