నీరా కేంద్రాలను ప్రోత్సహించాలి: మాజీ మంత్రి

నీరా కేంద్రాలను ప్రోత్సహించాలి: మాజీ మంత్రి

NGKL: కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ సమీపంలో కృష్ణయ్య గౌడ్ ఈత వనాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. అనంతరం కృష్ణయ్య భార్య యాదమ్మ, కుమారుడు పవన్‌తో మాట్లాడి ఈతవనంపై వాళ్లు పొందుతున్న ఉపాధిని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు KCR ప్రభుత్వంలో గీత కార్మికులను అన్ని విధాల ఆదుకున్నామన్నారు. సహజ సిద్ధంగా దొరికే నీరా కేంద్రాలను ప్రోత్సహించాలని వారు డిమాండ్ చేశారు.