'వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు'

'వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు'

KDP: జగన్ స్వలాభం కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని పాలకొండల ఆలయ ఛైర్మన్ రెడ్డయ్య యాదవ్ మండిపడ్డారు. ఆ మేరకు  కడపలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడినా ఆ పార్టీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. అనంతరం కడప అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మాధవి రెడ్డి, శ్రీనివాసరెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు.