VIDEO: సచివాలయ మహిళా వ్యవహారంపై గ్రామస్తులు ఆగ్రహం

VIDEO: సచివాలయ మహిళా వ్యవహారంపై గ్రామస్తులు ఆగ్రహం

KRNL: సచివాలయం మహిళా ఓ వృద్ధురాలి పట్ల వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. ఆనారోగ్య కారణాల వల్ల పింఛన్ కోసం సచివాలయానికి రావడం కష్టమని వృద్ధురాలు తెలిపినా.. ఆమె పట్టించుకోకుండా సచివాలయానికి రావాల్సిందేనని ఆదేశించింది. దీంతో ఆమే పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ పంచే సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.