నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRPT: చిలుకూరు సబ్ స్టేషన్ పరిధిలోని నారాయణపురం, పాలేఅన్నారం, సీతలతండ, సీతారాంపురం, దూదియాతండ ఫీడర్ల పరిధిలో నేడు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఆయా గ్రామాల్లో మెయింటినెన్స్, చెట్లకొమ్మల తొలగింపు పనుల వల్ల ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ ఉండదని AE శ్రీనివాసరావు తెలిపారు. లైన్ల మరమ్మతుల దృష్ట్యా వినియోగదారులు, రైతులు సహకరించాలని కోరారు.