సాయి పల్లవి 'ఏక్‌ దిన్‌' ట్రైలర్‌ రిలీజ్‌

సాయి పల్లవి 'ఏక్‌ దిన్‌' ట్రైలర్‌ రిలీజ్‌

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మూవీ 'ఏక్ దిన్'. సునీల్ పాండే దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా 2026 మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్.. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సాయి పల్లవి 'మీరా'గా కనిపించనుంది. ఇక ఈ మూవీతో పల్లవి బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.