మాజీ స్పీకర్‌ శ్రీపాదరావుకు ఘనంగా నివాళి

మాజీ స్పీకర్‌ శ్రీపాదరావుకు ఘనంగా నివాళి

PDPL: మంథని పట్టణంలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. సోమవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు శ్రీపాద చౌరస్తాలో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, శ్రీపాద రావు అభిమానులు భారీగా పాల్గొన్నారు.