విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి: మంత్రి

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి: మంత్రి

HNK: జిల్లా కేంద్రంలోని JNS స్టేడియంలో ఇవాళ నూతన క్రీడా పాఠశాలను మత్స్య, క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రమశిక్షణ, కఠోర శ్రమ లేకుండా ఏ రంగంలోనూ విజయం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని, కడియం, నాగరాజు, కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు.