త్వైక్వాండోలో రాజకుమారికి స్వర్ణం..ఎమ్మెల్యే సన్మానం
NDL: మిడుతూరు మండలం చౌట్కూరుకు చెందిన ఎ.రాజకుమారి కాకినాడలో జరిగిన తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీల్లో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం సాధించి బంగారు పతకం గెలుచుకుంది. ఈ సందర్భంగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సోమవారం అల్లూరులో ఆమెను సన్మానించి అభినందించారు.మరిన్ని పథకాలు సాధించి నియోజకవర్గాన్ని పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.