VIDEO: కాలువలపై నిర్మాణాలను తొలగించిన కార్మికులు

VIDEO: కాలువలపై నిర్మాణాలను తొలగించిన కార్మికులు

CTR: పుంగనూరు పట్టణం కుమ్మర వీధిలో కాలువలపై నిర్మించిన కట్టడాలను మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు కార్మికులు గురువారం తొలగించారు. కాల్వలపై బండలు, నిర్మాణాలు చేపట్టడం ద్వారా మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ మేరకు నిర్మాణాలను తొలగించారు.