VIDEO: 'పోలీస్ యాక్షన్'.. రౌడీల వెన్నులో వణుకు!
నెల్లూరు జిల్లాలో చరిత్ర సృష్టించేలా పోలీసులు చేపట్టిన 'యాక్షన్' కార్యక్రమం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. రౌడీయిజానికి, నేరాలకు ఇకపై స్థానం లేదంటూ.. జిల్లా ఎస్పీ అజితా సరికొత్త పంథాను ఎంచుకున్నారు. నగరంలోని రౌడీషీటర్లను గుర్తించిన పోలీసులు సాధారణ ప్రజల ముందు ఊరేగించారు. SP నిర్ణయం పట్ల అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.