నేడు బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన
AP: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రెవెన్యూ సమస్యలపై రైతులు, అధికారులతో సమావేశం కానున్న ఆయన.. అనంతరం పొలాలను సందర్శిస్తారు. అపై భట్టిప్రోలు మం. సూరేపల్లి ప్రజావేదికలో పాల్గొని.. రైతులకు రాజముద్ర పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేయనున్నారు. CM పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.