పిచ్చి కుక్కల దాడిలో పలువురికి గాయాలు

పిచ్చి కుక్కల దాడిలో పలువురికి గాయాలు

Srcl: కొనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన కొల్లేరు హనుమన్లు, మాసం నర్సయ్య, మరిమడ్ల గ్రామానికి చెందిన నరసయ్యలు పిచ్చికుక్కల దాడిలో గాయపడ్డాడు. వారిని స్థానికులు కోనరావుపేటలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా మండల వైద్యాధికారి వేణుమాధవ్ చికిత్స అందించారు.