నేటి కూరగాయల ధరలు

కృష్ణా: కంకిపాడు రైతు బజార్‌లో శుక్రవారం కూరగాయల ధరలను అధికారులు ప్రకటించారు. బీన్స్ రూ.71, క్యాప్సికం రూ.69, క్యారెట్ రూ.45, టమాటా రూ.45కి లభిస్తున్నాయి. కీరదోస రూ.37, పచ్చిమిర్చి రూ.29, బీట్‌రూట్ రూ 29, బీర రూ.32-40, బంగాళదుంప రూ.29, ఉల్లి రూ.26, గోరుచిక్కులు రూ.24గా ఉన్నాయి. క్యాబేజీ రూ.22, కాకర, వంగ, రూ.22, బెండ రూ.28, దోస రూ.20, దొండ రూ.16గా ఉన్నాయి