శ్రీకాళహస్తిలో ఒకరి మృతి.. ఇతను మీకు తెలుసా?

శ్రీకాళహస్తిలో ఒకరి మృతి.. ఇతను మీకు తెలుసా?

TPT: శ్రీకాళహస్తిలోని తెట్టు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుడి ఆచూకీ ఇప్పటివరకు తెలియరాలేదు. మృతుడు గొంతుపై గాటు కలిగి ఎర్రచొక్కా ధరించి ఉన్నాడు. ఎవరైనా ఇతనిని గుర్తిస్తే టూ టౌన్ పోలీసులను సంప్రదించాలని, 9440900008 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.