బస్సులో డబ్బులు కాజేసిన దొంగను పట్టుకున్న పోలీసులు

బస్సులో డబ్బులు కాజేసిన దొంగను పట్టుకున్న పోలీసులు

SRCL: బస్సులో ప్రయాణికుడి వద్ద నుంచి రూ.3,97,500/-తో కూడిన బ్యాగ్‌ను దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. దీంతో బాధితుడు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు CCTV ఫుటేజీల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి మొత్తం నగదు రికవరీ చేయడంతో పాటు రిమాండ్‌కు తరలించారు.