VIDEO: వినతులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

VIDEO: వినతులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

HNK: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వయంగా స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.