'పల్టూరామ్‌' కాదు.. పొలిటికల్ మాస్టర్

'పల్టూరామ్‌' కాదు.. పొలిటికల్ మాస్టర్

వృద్ధాప్యం, పల్టూరామ్‌ వంటి ప్రత్యర్థుల విమర్శలను నితీశ్ కుమార్ తిప్పికొట్టారు. రాజకీయ పరిణామాలు పసిగట్టే గొప్ప నేతగా, అవినీతి మకిలి అంటని 'సుశాసన్‌బాబు'గా ఆయనకున్న ఇమేజ్ చెక్కుచెదరలేదు. వ్యతిరేకతను పటాపంచలు చేస్తూ నితీష్ నేతృత్వంలో NDA భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. బీహార్ ప్రజల ఆదరణతో నితీశ్ తన రాజకీయ చాణక్యాన్ని మరోసారి నిరూపించారు.