పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు

పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు

BDK: పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామంలో కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సుదూర ప్రాంతాల నుంచి వేకువ జాము నుంచే అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో ముక్కులు చెల్లించుకున్నారు. ఎండల అదృష్ట భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి రజిని కుమారి తెలిపారు.