'ఉపాధి కోల్పోయిన బాధితులను కూటమి ఆదుకుంటుంది'

'ఉపాధి కోల్పోయిన బాధితులను కూటమి ఆదుకుంటుంది'

W.G: తుఫాన్ బాధితులకు జిల్లాలో నిత్యావసరాలను అందించి ఆదుకోవడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 8 మండలాలతో పాటు నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లోని బాధితులకు మొంథా తుఫాన్‌తో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులను ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైతు బజారులో AMC ఛైర్మన్‌ జక్కం శ్రీమన్నారాయణ వాటిని సిద్ధం చేసి పంపిణీ చేయనున్నారు.