మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ భూత్పూర్‌లో రైతులకు పనిముట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
➢ జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణాను కఠినంగా అరికట్టాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా
➢ జిల్లాలో 99 రోజుల ప్రణాళిక ద్వారా పారిశుధ్య చర్యలను ముమ్మరం చేస్తున్నాం: మేయర్ మమత
➢ కొల్లాపూర్‌లో గంజాయి స్వాధీనం.. ఏడుగురు నిందితులు అరెస్ట్