'పెద్ది'పై DC వీడియో.. చరణ్ రియాక్షన్ ఇదే..!

ఉప్పల్ వేదికగా నేడు SRHను ఢిల్లీ ఢీకొట్టనుంది. ఈ క్రమంలో రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలోని ఫస్ట్ షాట్‌ను ఢిల్లీ జట్టు రీక్రియేట్ చేసింది. తాజాగా దీనిపై రామ్ చరణ్ స్పందించాడు. తమ వీడియోను అద్భుతంగా రీక్రియేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు. అలాగే, టీమ్‌కు ఆల్‌ది బెస్ట్ చెప్పాడు. అదే విధంగా SRH గట్టిగా కమ్‌బ్యాక్ ఇవ్వొచ్చని.. సిద్ధంగా ఉండమని పేర్కొన్నాడు.