రవితేజ కొత్త సినిమాపై నయా బజ్

రవితేజ కొత్త సినిమాపై నయా బజ్

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'కిక్' 1, 2లకు కొనసాగింపుగా ఇది రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే రవితేజకు సురేందర్ రెడ్డి కథను వినిపించగా.. ఆయన ఓకే చెప్పాడట. అయితే రవితేజ ప్రస్తుతం చేస్తున్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా పూర్తయ్యాకే 'కిక్ 3' సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాక్.