సాగు సులభతరానికి పరికరాలు దోహదం

సాగు సులభతరానికి పరికరాలు దోహదం

VZM: వ్యవసాయ సాగు సులభతరానికి పరికరాలు దోహదపడతాయని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం సాయంత్రం బొండపల్లి మండలంలోని గొట్లాం గ్రామంలో పలువురు లబ్ధిదారులకు రాయితీపై వ్యవసాయ పరికరాలను మంత్రి శ్రీనివాస్ పంపిణీ చేశారు. వీటని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.