VIDEO: భద్రకాళి అమ్మవారికి పూర్ణాభిషేకం
WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన భద్రకాళి అమ్మవారికి అర్చకులు పూర్ణాభిషేకం నిర్వహించారు. నేడు కార్తీకమాసం మొదటి శుక్రవారం సందర్బంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, వివిధ రకాల ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.