తొక్కిసలాట ఘటన దురదృష్టకరం: మంత్రి
VZM: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటనపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం స్పందించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్, వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. అధికారి యంత్రాంగం స్థానిక ఎమ్మెల్యేను వివరాలను అడిగి తెలుసుకున్నారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. సంఘటన ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు.