'బడ్జెట్లో కార్మిక సంక్షేమానికి మొండిచేయి చూపారు'

'బడ్జెట్లో కార్మిక సంక్షేమానికి మొండిచేయి చూపారు'

HYD: ప్రభుత్వ బడ్జట్‌పై మోతినగర్ సీఐటీయూ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జోన్ కన్వీనర్ రాపర్తి అశోక్ మాట్లాడుతూ.. బడ్జెట్లో కార్మిక సంక్షేమానికి మొండిచేయి చూపారని మండిపడ్డారు. ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేక బడ్జెట్ అని విమర్శించారు. అనంతరం మోతినగర్ భవన నిర్మాణ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ప్రభుత్వం కార్మికులకు పలు సదుపాయాల కోసం నిధులు కేటాయించలేదన్నారు.