ఎంఈవోల తీరుపై కలెక్టర్ ఆగ్రహం.. 22 మందికి నోటీసులు

ఎంఈవోల తీరుపై కలెక్టర్ ఆగ్రహం.. 22 మందికి నోటీసులు

NLG: ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్పుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడంలో జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యంపై నల్గొండ కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవానికి లక్ష్యాన్ని జనవరి 30తో పూర్తి చేయాల్సి ఉండగా జిల్లాలో 22 మంది మండల విద్యాధికారులు పూర్తి చేయకపోవడంపై స్పందించిన కలెక్టర్ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.