KCR, కేటీఆర్, హరీష్ రావు శ్రీరంగనీతులు చెప్తున్నారు: మల్లు రవి

KCR, కేటీఆర్, హరీష్ రావు శ్రీరంగనీతులు చెప్తున్నారు: మల్లు రవి

HYD: KCR, కేటీఆర్, హరీష్ రావు శ్రీరంగనీతులు చెప్తున్నారని తెలంగాణ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. వారు రాజకీయ పార్టీల నాయకులు.. మేము సన్యాసుల పార్టీ నాయకులమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా కేసీఆర్, హరీష్ రావు, కవితలు కలిసి కాంగ్రెస్ పార్టీని, ఇతర పార్టీలను ఏం చేశారో ఆలోచించాలన్నారు.