అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లాలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్
✦ పెద్దపప్పూరు మండలంలో భార్యను దారుణంగా హతమార్చిన భర్త
✦ ధర్మవరం నియోజకవర్గాల చెరువులకు నీరు అందించే అంశంపై అధికారులతో చర్చించిన MLA పరిటాల సునీత
✦ అనంతపురంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి