VIDEO: కళ్యాణలక్ష్మి సాయం పెంచాలి: ఎమ్మెల్యే

VIDEO: కళ్యాణలక్ష్మి సాయం పెంచాలి: ఎమ్మెల్యే

NZB: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సాయాన్ని పెంచాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్, షబ్బీర్ అలీలతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాయం పెంచితే పేద, మధ్య తరగతి కుటుంబాలకు మరింత మేలు జరుగుతుందన్నారు.