నగరంలో ఒకే రోజు ముగ్గురు ఆత్మహత్య

నగరంలో ఒకే రోజు ముగ్గురు ఆత్మహత్య

HYD: నగరంలో ఒకే రోజు ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపాయి. బాచుపల్లి శ్రీ చైతన్య జూ. కాలేజీ విద్యార్థి వర్ష, నిజాంపేట ప్రగతి జూ. కాలేజీ విద్యార్థి మంజునాథ్, OU ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. శ్రీ చైతన్య కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.