ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం సాధించిన అశోక్

ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం సాధించిన అశోక్

SRPT: ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 ఫలితాల్లో తిరుమలగిరి మండల పరిధిలోని పణిగిరి గ్రామానికి చెందిన పులిజాల అశోక్ ల్యాబ్ టెక్నిషియన్‌గా ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా ల్యాబ్ టెక్నిషియన్ ఉద్యోగానికి ఎంపికైన అశోక్‌ను ఇవ్వాళ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.