రూ.12 కోట్ల కారు కొన్న టీమిండియా ప్లేయర్
టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆనందంలో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా రూ.12 కోట్ల విలువైన కొత్త ఫెరారీ కారును కొనుగోలు చేశాడు. తన ప్రియురాలు మహికా శర్మతో కలిసి ఈ కారులో వెళ్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, అంతకుముందే తన కుమారుడు అగస్త్య కోసం రూ.4 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను కూడా కొనుగోలు చేశాడు.